జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

by Anukaran |   ( Updated:2020-07-13 04:33:34.0  )
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఎన్‌‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. వారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా బలగాలు గుర్తించాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story