చౌటుప్పల్‌లో ఇద్దరికి పాజిటివ్

by Shyam |
చౌటుప్పల్‌లో ఇద్దరికి పాజిటివ్
X

దిశ, మునుగోడు: చౌటుప్పల్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా 32 మంది పరీక్షలు చేయగా.. అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధిత వ్యక్తులతో కాంట్రాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి హోమ్ క్వారంటైన్ చేసే పనిలో పడ్డారు.

Advertisement

Next Story