- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నౌగామ్‌లో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో కాల్పులు కలకలం రేపాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలోని నౌగామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతంమయ్యారు. నౌగామ్‌లోని వాగురా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో జమ్ముకాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు.సెర్చ్ పార్టీ బలగాలను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు భద్రతా దళాలు ట్విట్టర్ వేదికగా వెల్లడించాయి.
Advertisement
Next Story