- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు కేజీల గంజాయి పట్టివేత
by Sridhar Babu |
X
దిశ, ఉప్పల్ : ఓ వ్యక్తి నుంచి పోలీసులు ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సాకి చెందిన భరత్ అలియాణ(52) నారాపల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. మార్కెట్ లో నాన్ వెజ్( ఎండుచేపలు, రొయ్యలు) అమ్ముతున్నట్లు తెలుస్తుంది. విశ్వసనీయమైన సమాచారం మేరకు పోలీస్ లు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద భరత్ అలియాణను పట్టుకున్నారు. అతని వద్ద తనిఖీ చేయగా ఆరు కేజీల గంజాయి దొరికింది. అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉప్పల్ పోలీసు స్టేషన్ లో నార్కోటిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story