- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్టు
by Sumithra |
X
దిశ, భద్రాచలం : చర్ల పోలీసులు మావోయిస్డు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. కుర్నపల్లి అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. వారిని ఛేజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరోక మిలీషియా సభ్యుడు పరారీ అయ్యాడు. పట్టుబడ్డ వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర డోకుపాడుకి చెందిన కొవాసి భీమయ్య, మరొకరు చర్ల మండలం బూరుగుపాడికి చెందిన సోడి దీపక్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ఇద్దరు గత మూడేళ్ళుగా అజ్ఞాత సాయుధ సీపీఐ మావోయిస్టు దళానికి కొరియర్లుగా వ్యవహరిస్తూ, చర్ల ఏరియా మావోయిస్టు కమిటీకి అనుబంధ మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారని చర్ల సీఐ అశోక్ వెల్లడించారు.
Advertisement
Next Story