హాట్ ఫొటోలతో ఇంటర్నెట్‌లో సెగలు రేపుతున్న హీరోయిన్

by Shyam |   ( Updated:2021-10-12 04:14:27.0  )
nud-Photos1
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో మోడల్స్‌, హీరోయిన్లు సినిమా అవకాశాలు, పాపులారిటీ సంపాదించుకునే కాన్సెప్ట్‌తో సోషల్ మీడియా వేదికగా తెగ హాట్స్‌ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్‌ బోల్డ్‌ భామ ఈషా గుప్తా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోస్‌ షేర్ చేసింది. కాగా, ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం జైపూర్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలిపిన ఈషా తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన టాప్‌లెస్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంది. అయితే ఇన్‌స్టాలో 5మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ కలిగివున్న హాట్‌ బ్యూటీకి బోల్డ్‌గా కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి సెమీ న్యూడ్‌ ఫొటోలతో ఇంటర్నెట్‌లో సెగలు రేపుతూ.. జీన్స్ ప్యాంట్ మినహా ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులిచ్చి అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది.

బాలయ్య టాక్ షో.. మొదటి గెస్ట్ గా చిరంజీవి

Advertisement

Next Story