తిరుమలలో మూడు రోజులు ఉత్సవాలు

by srinivas |
తిరుమలలో మూడు రోజులు ఉత్సవాలు
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమలలో ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఎల్లుండి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో పవిత్రోత్సవాలను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు.

Advertisement

Next Story