టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

by srinivas |
టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
X

దిశ,వెబ్‎డెస్క్ :
టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనార్థం నవంబర్ నెలకు రూ.300 దర్శన టికెట్లు విడుదల చేసింది. రోజుకు 19 వేల టికెట్ల చొప్పున టీటీడీ వెబ్‎సైట్‎లో అందుబాటులో ఉంచింది. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 19 స్లాట్లలో టిక్కెట్లను కేటాయించనున్నారు. ఒక్కో స్లాట్‎లో 1,000 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

Advertisement

Next Story