- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీఈసెట్‌లో 96.84% ఉత్తీర్ణత..
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)లో 96.84శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వాహణలో పీఈసెట్ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, కన్వీనర్ సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం 4,903 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 4,704 ఉత్తీర్ణత సాధించారు. బీపీఈడీ కోర్సులో 2,970 మంది హాజరవ్వగా.. 2,833 మంది పాసయ్యారు. యూజీడీపీఈడీ కోర్సు కోసం 1,933 మంది రాస్తే.. 1,871 మంది ఉత్తీర్ణులయ్యారు.
Advertisement
Next Story