TS పీఈసెట్ పరీక్ష తేదీ మార్పు

by Shyam |
TS పీఈసెట్ పరీక్ష తేదీ మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్ పీఈసెట్ పరీక్షా తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 22న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులకు చివరి తేది నిర్ణయించగా 16వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు.

బీపీఈడీ కోర్సులకు 2,800 మంది, యూజీడీపీఈడీ కోర్సులకు 2,145 మంది మొత్తం 4,945 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story