అడ్డంగా దొరికిపోతున్న టీఆర్ఎస్ నేతలు.. మరో ఎమ్మెల్యే ఆడియో లీక్

by Anukaran |   ( Updated:2023-12-15 16:58:33.0  )
TRS-Mla-Yaddaih
X

దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నాం.. కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన నేతల వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య.. నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నిస్తున్న వారిని ఎలా బెదిరించారో..

Advertisement

Next Story