‘కవిత మంత్రి కావాలని కోరుకుంటున్నా’

by Anukaran |
‘కవిత మంత్రి కావాలని కోరుకుంటున్నా’
X

దిశ; వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గవ్వల బాలరాజు విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… కల్వకుంట్లను కవితను మంత్రి చూడాలని కోరుకుంటున్న అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డిపాజిట్ల కోసమే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరుగలేదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed