- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్‌కు వార్నింగ్..
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్ సిటీ : తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్‌ను టీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని మీసేవ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెరాస కార్పొరేటర్లు ఆర్ష మల్లేశం, మెచినేని అశోక్ రావు, సరిల్లా ప్రసాద్‌లు మాట్లాడుతూ.. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఘనత రవీందర్ సింగ్ దేనని అన్నారు.
పార్టీ పేరుతో ఎన్నో ప్రయోజనాలు పొంది, కోట్లాది రూపాయలు సంపాదించుకుని పదవులు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. పార్టీ పేరుతో గెలిచిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు.
Advertisement
Next Story