మెట్రోలో యువ జంట రొమాన్స్.. CPR చేస్తున్నాడని కామెంట్స్ (వీడియో)

by Mahesh |   ( Updated:2023-05-14 02:15:05.0  )
మెట్రోలో యువ జంట రొమాన్స్.. CPR చేస్తున్నాడని కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెట్రో రైలులో ఓ యువ జంట ముద్దులతో చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌‌గా మారింది. ఆ వీడియోలో ఢిల్లీ మెట్రోని కోచ్‌లో యువ జంట నేలపై కూర్చుని ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం కనిపించింది. దీంతో ఈ వీడియో చాలా మందికి కోపం తెప్పించింది. బహిరంగ ప్రదేశాల్లో ఎంటీ.. పాడు పని అని కోపగించుకున్నారు. అలాగే ఈ చర్యకు పాల్పడిన జంటపై చర్యలు తీసుకోవాలని DMRC ని కోరారు. కానీ మెట్రో అధికారులు మాత్రం మాత్రం ప్రయాణికులకు "అలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండమని" విజ్ఞప్తి చేసింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా కొంతమంది మాత్రం అతను ఆమెకు CPR ఇస్తున్నాడని.. చాలా కష్టపడి ఆమె ప్రాణాలు కాపాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story