- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Viral: చిన్న గొడవ కారణంగా తన బట్టలు తానే చింపుకొని అబ్బాయి మీద మహిళ తప్పుడు ఆరోపణలు(వీడియో)
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచ నలుమూలల జరుగుతున్న అన్ని విషయాలు తెలిసి పోతున్నాయి. అందులో భాగంగా కొన్ని సంఘటనలను చూస్తే నిజంగా మనుషులు ఇలా తయారయ్యా రేంట్రా బాబు అనాలనిపిస్తుంది. అలాగే కొన్ని గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..
హిమాలయన్ హిందూ అనే అకౌంట్ నుంచి అప్లోడ్ అయిన వీడియో ప్రకారం.. వర్షం నీరు కారణంగా అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం నిండిపోవడంతో ఓ మహిళ గొడవకు దిగింది. అంతేకాక కోపంగా గట్టిగా అరుస్తూ కెమెరా ముందు తన డ్రెస్‌ను తానే చింపేస్తూ బాలుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కానీ అక్కడ ఆమె డ్రెస్ చించుకొని మరీ అరిచేంత గొడవ అయితే జరగట్లేదని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ అబ్బాయే తన డ్రెస్ చింపేశాడని తీవ్ర ఆరోపణలు చేసింది. కానీ నిజానికి ఆ అబ్బాయి అక్కడ జరిగిన తతంగం మొత్తాన్ని వీడియో తీయడంతో ఆమె కావాలని అతని మీద ఆరోపణలు చేస్తోందని అర్ధం అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అది చూసిన నెటిజన్లు కెమెరా ఆన్‌లో ఉంది కాబట్టి బతికిపోయావ్ లేదంటే ఫేక్ కేసులో ఇరికించేదని.. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను ఇలాంటి వారు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమెపై మండిపడుతున్నారు.
नंगों से कोई नहीं जीत सकता... महिला खुद अपने कपड़े फाड़ रही है और आरोप लड़के पर लगा रही है कि "तू चिपट रहा है मुझपे" !!
— Himalayan Hindu (@himalayanhindu) July 29, 2024
झगड़ा चाहे जिस भी बात को लेकर हो लेकिन एक महिला द्वारा पुरुष को झूठे केस में फसाने के लिए स्वयं अपने कपड़े फाड़ देना क्या सही है? वो तो अच्छा हुआ कि लड़के का… pic.twitter.com/fpEpzXltLw
( video link credits to himalayan hindu X account)
- Tags
- viral video