- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: 2024 కు విన్నూత్నంగా వీడ్కోలు.. నెట్టింట వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: 2024 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తుంది. దీంతో ప్రజలు ఈ ఏడాది జరిగిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త ఏడాదిని(New Year) ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు యువకులు 2024 ఏడాదికి వినూత్నంగా వీడ్కోలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్(Viral) గా మారింది. వీడియో ప్రకారం ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రం తణుకు(Thanuku)లో న్యూఇయర్ కు వెల్ కమ్(Welcome) చెబుతూ.. గడిచిన ఏడాదికి శవయాత్రతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందులో ఓ నలుగురు యువకులు 2024 అనే ఫ్లెక్సీకి పాడె కట్టి తీసుకెళుతుండగా.. మరికొందరు రోడ్డుపై చావు డప్పు మోగిస్తూ.. ఏడుస్తూ శవయాత్ర నిర్వహించారు. దీంతో ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.