- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర రోడ్డు ప్రమాదం...ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
by Sridhar Babu |
X
దిశ,మేడ్చల్ టౌన్ : మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ వాహనంపై వెళ్తున్న నలుగురిని వెనుక నుండి లారీ ఢీ కొట్టింది. దాంతో కింద పడిపోయిన వారి పైనుండి లారీ దూసుకెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి కాళ్లపై నుండి లారీ దూసుకెళ్లింది. దాంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story