నాటు నాటుకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులు (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 15:39:56.0  )
నాటు నాటుకు ఉక్రెయిన్ ఆర్మీ స్టెప్పులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి తెరకెక్కించిన 'RRR' సినిమాలోని 'నాటు నాటు' సాంగ్ ఆస్కార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఓ ఊపు ఊపింది. అయితే తాజాగా ఉక్రెయిన్ మిలటరీ అధికారులు చేసిన పేరడి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉక్రెయిన్ భాషలో ఉన్న ఈ పాటలో లిరిక్స్ మార్చి, రష్యన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఈ వీడియోలో సాహిత్యం, సన్నివేశాలను క్రియేట్ చేశారు. ఈ వీడియో సాంగ్‌ను ఉక్రెయిన్‌కు చెందిన జేన్ ఫెడోటోవా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు RRR టీమ్ స్పందిస్తూ.. కృతజ్ఞతలు తెలిపింది.

Also Read: పుష్ప-2 టీమ్ బస్సుకు రోడ్డు ప్రమాదం .. ఏడుగురికి తీవ్ర గాయాలు

Advertisement

Next Story