- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘డబుల్ ధమాకా..’ చెట్ల పొదల్లో ఒకే యువకుడితో ఇద్దరు అమ్మాయిలు.. షేర్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్‌నా.? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత చెడిపోతుంది అనడానికి ఈ వీడియో ఓ ఉదాహారణ. చాలా మంది సోషల్ మీడియా, సినిమాల ప్రభావంతో పెడదోవపడుతున్నారు. చదువుకునే లక్ష్యాన్ని పక్కకు పెట్టి పనికిమాలిన పనులు చేస్తూ అభాసుపాలవుతున్నారు. ఈ చెడుదారిలో అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు పయణిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను సమాధి చేస్తూ పార్క్‌లు, పబ్బులు, చెట్ల పొదల్లో తిరుగుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ఇదే అర్థం అవుతుంది.
ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం.. మెట్రో రైల్‌కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు సరసాలాడుతున్నారు. ముందుగా కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న యువతి.. బ్యాగును పక్కన పెట్టి యువకుడిని గట్టిగా కౌగిలించుకోవడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ అమ్మాయి పక్కకు జరగ్గా.. మరో యువతి ఆ యువకుడిని హగ్గులు, ముద్దుల్లో ముంచడం కనిపిస్తుంది. ఇలా ఇద్దరు అమ్మాయిలు, యువకుడు రొమాన్స్ చేస్తున్న దృశ్యాలను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. Gen Z చెడిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఒక యువకుడు ఇద్దరు అమ్మాయిలు.. డబుల్ ధమాకా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అబ్బాయిలను ఒక్కరినే నిందించడం కాదు.. వాళ్లు చెడిపోవడానికి అమ్మాయిలే కారణం అంటూ మరొకరు తిట్టిపోశారు. ఇలాంటి అమ్మాయిలు ఒకరి ప్రేమించి.. మరో డబ్బున్న యువకుడిని పెళ్లి చేసుకుంటూ అబ్బాయిలను మోసం చేస్తారంటూ మరొకరు కామెంట్ చేశారు.