- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని కాపాడిన పోలీసులు.. వీడియో వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదనే విషయం ఆలోచించకుండా నేటి యువత అకాణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యంతో ఎదిగి తల్లిదండ్రులకు పేరు పత్రిష్టలు తీసుకురావాల్సిన నవతరం క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోతను మిగిల్చి లోకం నుంచి నిష్క్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముంబై నగరంలో కలకలం రేపింది. అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న యువతిని ఓ క్యాబ్ డ్రైవర్ చూశాడు. దీంతో అతడు ఆ యువతిని నీళ్లలోకి దూకొద్దని గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ డ్రైవర్‌తో కలిసి యువతిని సురక్షింగా బయటకు తీసుకొచ్చారు. అయితే, అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
Advertisement
Next Story