రీల్స్ కోసం అది ఉపయోగించిన మహిళ.. చివరకు జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Jakkula Samataha |
రీల్స్ కోసం అది ఉపయోగించిన మహిళ.. చివరకు జరిగింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి లైక్స్, కామెంట్స్ కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు జనాలు. వారి ప్రాణాలను సైతం పట్టించుకోకుండా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొందరైతే రీల్స్ కోసం తిప్పలు పడి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రీల్స్ కోసం ఓ అమ్మాయి ఏకంగా గ్యాస్ నే ఉపయోగించింది.

అసలు విషయంలోకి వెళితే.. తాజాగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియోలో, ఓ మహిళ రీల్స్ చేయడానికి ఏకంగా గ్యాస్‌నే ఉపయగించింది. సిలిండర్ పై నిల్చొని డ్యాన్స్ చేసూ వీడియో చేయాలని అనుకుంది. దీంతో ఆమె వేరొకరి సహాయంతో గ్యాస్ సిలిండర్ పైకి ఎక్కి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. మధ్యలో ఒకసారి కింద పడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఆయినా ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంది. కానీ చివరకు ఆమె కిందపడిపోయింది. అయితే ఆమెకు కిందపడినా వీడియోలో మాత్రం నవ్వుతూనే కనిపించింది. దీంతో వీడియో చూసిన వారందరూ రీల్స్ కోసం ఇంత హార్డ్ వర్క్ అవసరమా?అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed