- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓరి దేవుడా .. ఇదేం డ్యాన్స్‌రా బాబు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనం చూడలేనివి కూడా చూడగలుగుతున్నాం. ఖాళీ సమయం దొరికితే చాలు ఫోనులో రీల్స్ చూస్తుంటాం. లేదా రీల్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు..చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ల వరకు ఇదే పనిగా ఐపోయింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. కొన్ని వీడియోస్ చూసే కొద్దీ నవ్వుతూనే ఉంటాము. వాటిని అదే పనిగా చూస్తుంటాము. అలాంటి వీడియోస్ లో ఈ వీడియో కూడా ఒకటి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వేలకు వేల వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ వీడియోలో ఉన్న మహిళ చీర కట్టుకుని డ్యాన్స్ వేసింది..మతి పోగొట్టేసింది. ఇలా కూడా డ్యాన్స్ వేయవచ్చు అని నిరూపించింది. ఆమె వేసిన డ్యాన్స్ చూస్తే నవ్వకుండా ఎవరు ఉండలేరు. చూసిన తరవాత దీన్ని షేర్ చేస్తూ అందరూ నవ్వుకుంటున్నారు. ఇక వీడియో చూసిన నెటిజెన్స్ అయితే బాబోయ్.. ఇదేం డ్యాన్స్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read more: