- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం.. ఎగబడిన జనాలు(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఊరి మాజీ సర్పంచ్ ఇంట్లో పెళ్లి జరుగుతుండగా బిల్డిండ్‌పై నుండి డబ్బులు చల్లాడు.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో పెవ్డా గ్రామంలో మాజీ సర్పంచ్ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. అయితే పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా.. వివాహం జరిగిన ఇంటిపై నుండి లక్షల విలువైన రూ.100, 500 నోట్లను విసిరారు.
తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఎంత ఘనంగా జరిపించాడో అందరికీ తెలియాలనే ఉద్ధేశంతోనే అలా చేసినట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఆ మాజీ సర్పంచ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతగా డబ్బులు ఉంటే వీటిని పేద పిల్లలను చదివించడమో లేక నిరుపేదల ఆకలి తీర్చడానికి ఉపయోగించవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు.
Gujarat के मेहसाणा जिले में पूर्व सरपंच के भतीजे की शादी में लाखों रुपए हवा में उड़ा दिए गए। - 100 और 500 के उड़ाए गए नोट। - वीडियो सोशल मीडिया पर तेजी से Viral हो रहा है। pic.twitter.com/JG6CKFJ38C
— Shubhankar Mishra (@shubhankrmishra) February 18, 2023