ఎంత ప్రేమో.. బీరు బాటిల్‌తో పెళ్లి కొడుకు కాళ్లు కడిగాడు

by Seetharam |   ( Updated:2023-06-16 14:48:17.0  )
ఎంత ప్రేమో.. బీరు బాటిల్‌తో పెళ్లి కొడుకు కాళ్లు కడిగాడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల పెళ్లిల్లలో వింతలు విశేషాలు బాగానే జరుగుతున్నాయి. ఏ కాస్త ఇంట్రెస్టింగ్ సన్నివేశమైనా వెంటనే శోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సాధారణంగా పెళ్లిల్లలో బందు మిత్రులు దావత్‌లో బీరు పొంగిస్తూ ఉంటారు. అందుకు బిన్నంగా కనిపిస్తుంది ఈ సన్నివేశం.

ఓ పెళ్లికొడుకుకి బావమరిది కాళ్లు కడుగుతున్నట్లు కనిపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే కాళ్లను కడగడానికి అందరూ నీళ్లు ఉపయోగిస్తే.. మనోడు మాత్రం ఏకంగా బీరుబాటిల్‌తో పెళ్లికొడుకు కాళ్లు కడిగాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ప్రేముంటే మాత్రం అలా మందుతో కాళ్లు కడగడమేంటని.. అని కామెంట్స్ చేసేవారు కొందరు అయితే.. బాటిల్ మందు వేస్ట్ అయిందని మరికొందరు బాద పడిపోతున్నారు! ఈ ఇట్రెస్టింగ్ వీడియో మీరు చూసేయండి.

Also Read: ఆ రాతి పురుషాంగం దేనికి సంకేతం?

Advertisement

Next Story