'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేసిన G20 ప్రతినిధులు

by Mahesh |
నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన G20 ప్రతినిధులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో 2వ వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ సమావేశం బుధవారం చండీగఢ్‌లో ప్రారంభమైనంది. ఈ సమయంలోనే సమావేశాలకు హాజరైన G20 డెలిగేట్స్ అంతా కలిసి "నాటు నాటు" అంటూ డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తెగ సందడి చేస్తుంది. కాగా నాటు నాటు పాట 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్‌ను గెలుచుకున్నప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో ప్లే చేస్తూ.. స్టేప్పులేస్తున్నారు.

Advertisement

Next Story