- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహం అంటే ఇదేరా.. కుక్కతో కోడిపిల్లల స్నేహానికి అందరూ ఫిదా(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని రకాల జంతువులు కలవడం, స్నేహంగా ఉండటం అనేది అసభవం. ముఖ్యంగా కుక్క, కోడి మధ్య చాలా శత్రుత్వం ఉంటుంది. ఇవి రెండూ ఎప్పుడూ కలిసి ఉండవు. కానీ కుక్క, కోడిపిల్లల స్నేహం వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన వారు స్నేహం అంటే ఇదే అంటూ మూగ జీవాలను ఆకాశానికెత్తేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్లితే.. తల్లితో తిరుగుతున్న ఓ కోడిపిల్లకు కుక్కు మధ్య స్నేహం ఏర్పడింది.దీంతో ఒక రోజు కోడి పిల్లల వద్దకు వీధి కుక్క వచ్చింది. దీంతో కోడి తన పిల్లలను తింటుందేమోనని భయపడి కుక్కను తన వద్దకు రానివ్వలేదు. నా పిల్లల వద్దకు రాకు’ అంటూ ఆ కుక్కను పొడిచే ప్రయత్నం కూడా చేసింది ఆ తల్లి కోడి. అయితే తన వద్ద ఉన్న ఓ పిల్లతో కుక్క స్నేహంగా ఉండటం గమనించింది.
తన పిల్లలను ఏం చేయదని గ్రహించింది, దీంతో మిగితా కోడి పిల్లలు కూడా దానితో స్నేహం చేయడం ప్రారంభించాయి. దీంతో ఓ వ్యక్తి కుక్క, కోడి స్నేహం అంటూ వీడియో తీసి తన ఇన్ స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇది చాలా వైరల్ అవుతోంది.