Holi in Metro: ‘రీల్స్ పిచ్చి’ మెట్రోను OYO రూమ్‌గా మార్చారు కదరా!

by Ramesh N |   ( Updated:2024-04-03 11:48:38.0  )
Holi in Metro: ‘రీల్స్ పిచ్చి’ మెట్రోను OYO రూమ్‌గా మార్చారు కదరా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింత వింత ప్రవర్తనతో వీడియోలు చేసి పాపులర్ అవ్వాలని కొంత మంది యువత చూస్తున్నారు. పిచ్చి పిచ్చి చేష్టలతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైక్స్, ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇద్దరు అమ్మాయిలు చేసిన వీడియో వైరల్‌గా మారింది. వారు చేసిన పనికి నెటిజన్లకు కోపం తెప్పిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed