- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలివైన కోడలు పిల్ల! ఒకేసారి నాలుగు అంటే మజాకా..!
దిశ, డైనమిక్ బ్యూరో: అత్తగారితో తెలివైన కోడలు పిల్ల అనిపించుకోవడానికి కొందరు కోడళ్లు నానా తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ కోడలు నెటిజన్ల తోటి మాత్రం ‘తెలివైన కోడలు పిల్ల’ అని అనిపించుకుంటుంది. అయితే చపాతీలు చేయడానికి కొందరూ తిప్పలు పడుతుంటారు. మరోవైపు గుండ్రంగా చపాతీలు రావాలి.. ఎక్కువ చపాతీలు చేయడానికి కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ఓ కోడలు చేసిన పనికి నెటిజన్లు మత్రం ఫిదా అయ్యారు. ‘రాజ్‌పుత్ జోడీ’ అనే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తాజాగా వీడియో వైరల్ అవుతుంది. ఒకే సారి గబ, గబ నాలుగు చపాతీలు చేసింది ఈ రాజ్‌పుత్ కోడలు. మొదట పిండి తీసుకొని చపాతీ కర్రతో పిండిని పోడుగాటి పెద్ద చపాతి చేసింది. తర్వాత ఓ స్టిల్ టిఫిన్ బాక్స్‌ను తిరగేసి పెద్ద చపాతిపై నోక్కింది. దీంతో అవి గుండ్రంగా ఒకేసారి నాలుగు చపాతీలు అయ్యాయి.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆ చపాతీ తయారు విధానానికి ఫిదా అయ్యారు. ఇలా చపాతీలు చేస్తే సింపుల్ గా ఒకే ఎక్కువ చపాతీలు చేయవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకేసారి నాలుగు చపాతీలు అంటే మాటలా..? వర్క్‌ను స్మార్ట్‌గా చేయడం ఆమెను చూసే నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.