- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు బిగ్ అలర్ట్.. ఈ వీడియో చూస్తే మీరు మందు మానేయడం పక్కా! (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ఆల్కహాల్ మజా కోసం తీసుకునే ఓ ద్రవ పదార్థం. మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఉపయోగించే ఓ పానియం. మందు తాగడం తప్పు కాదు.. కానీ, అదే పనిగా ఓ ఉద్యమంలా తాగడం ఆరోగ్యానికి చేటు. ఈ మధ్య గుండె జబ్బులు ఉన్న వాళ్లకు వైద్యులు రోజు ఒక్క పెగ్ ఆల్కహాల్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అలవాటుతో కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెగాయి.
ఈ క్రమంలోనే తాగుడుకు బానిసై.. నరాల వీక్‌నెస్, ఆల్కహాల్ విత్డ్రావల్ అనే వింత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు కొన్నాళ్లు విపరీతంగా ఆల్కహాల్ తీసుకుని, ఆ అలవాటుకు కొన్నాళ్లు దూరమైన వ్యక్తి ముందును చూడగానే ఎలా ప్రతిస్పందించాడు అనేది ఆ వీడియో సారంశం. అయితే, వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ‘ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు’ అంటూ కామెంట్ చేశారు. మరికొందరు ‘దేవుడి దయ వల్ల తమకు ఇలాంటి అలవాటు లేదు’ అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు.
ఓకే అండీ, మనం మందు తాగమే అనుకోండి, ముందు నరాలు ఎక్సైట్ అవుతాయన్నమాట, తర్వాత తర్వాత అలవాటు పడతాయన్నమాట, చివరికి అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట ఇలాగే. దీన్నే ఆల్కహాల్ విత్డ్రావల్ అంటారు. బాగా ముదిరితే ఫిట్సు రావటం, అలాగే మతి భ్రమించడం (డెలిరియం), ఇంకా ప్రాణాపాయం కావచ్చు. pic.twitter.com/wmqiDsTr6U
— Srikanth Miryala (@miryalasrikanth) April 12, 2024