- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Diamond Bathukamma: 101 వజ్రాలు, బంగారంతో బతుకమ్మ
X
దిశ, తెలంగాణ బ్యూరో: అతి చిన్న బతుకమ్మ. అది కూడా వజ్రాలతో దగదగా మెరిసిపోతున్నది. బంగారంతో నిండింది. అందుకే అంత స్పెషల్. హైదరాబాద్ కర్మన్ ఘాట్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు ముంజంపల్లి రఘు దీన్ని రూపొందించారు. కేవలం 2.1 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. ఇందులో 1.2 క్యారట్ డైమండ్స్‌ని వాడారు. వాటి ఎత్తు 10 మి.మీ., వెడల్పు 7 మి.మీ. మాత్రమే. 101 వజ్రాలను అందులో పొదిగించారు. దాంతో చూపరులను భలే ఆకట్టుకుంటున్నది. దీన్ని కేవలం నాలుగు గంటల్లోనే తయారు చేయడం విశేషం. గతంలోనూ పలు సూక్ష్మకళాఖండాలను తయారు చేసిన అనుభవం రఘుది. ఈ ఏడాది బతుకమ్మను తనదైన శైలితో రూపొందించి కళాకారుల మెప్పు పొందారు.
Advertisement
Next Story