ప్రియుడి అంగీకారంతో గ్రాండ్‌గా దుప్పటిని పెళ్లాడిన యువతి.. (వీడియో)

by Hamsa |   ( Updated:2023-01-20 12:17:41.0  )
ప్రియుడి అంగీకారంతో గ్రాండ్‌గా దుప్పటిని పెళ్లాడిన యువతి.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలపై విరక్తి చెంది పెంపుడు జంతువులను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూశాం. ఇటీవల ఓ యువతి తనను తానే పెళ్లిచేసుకోవడం, ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకోవడం తెగ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరోచోట చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇగ్లాండ్‌కు చెందిన పాస్కేల్ సెల్లిక్ అనే యువతి ఎంతో ఇష్టంగా ఓ దుప్పటిని కొనుకుని ఆమె ప్రియుడి అంగీకారంతో దానిని వివాహం చేసుకుంది. దాదాపు 150 మందిని పిలిచి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఇవి కూడా చదవండి : ఎక్స్‌లవర్స్ వేధిస్తున్నారా? ఇలా రివేంజ్ ప్లాన్ చేయండి!!

Advertisement

Next Story