అసలు ఆమె గర్భవతి అనే తెలియదు.. కానీ విమానం టాయిలెట్‌లో ప్రసవం

by Mahesh |   ( Updated:2022-12-14 06:54:40.0  )
అసలు ఆమె గర్భవతి అనే తెలియదు.. కానీ విమానం టాయిలెట్‌లో ప్రసవం
X

దిశ, వెబ్‌డెస్క్: తాను గర్భవతి అని తెలియని ఓ మహిళా.. కడుపు నొప్పితో బాధపడుతూ విమానంలో బాత్ రూమ్ కి వెళ్లింది. ఈ తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో విమానంలోని టాయిలెట్ లోనే ప్రసవించిన. ఈ విచిత్ర సంఘటన ఈక్వెడార్ లోని గాయక్విల్-ఆమ్స్టర్డామ్‌కు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. ఇది గమనించిన విమానాయ సిబ్బంది వెంటనే ఆమెకు తగిన చికిత్స అందించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ ఆఫిసర్లకు సమాచారం అందించి.. విమానం ల్యాండ్ అవ్వగానే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో తల్లీ బిడ్డలు ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read....

ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే ఏమౌతుందో తెలుసా ?

Advertisement

Next Story