- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: బోరింగ్ కొట్టుకుని నీళ్లు తాగిన గేదె.. వీడియో వైరల్
X
దిశ వెబ్ డెస్క్: సాధారణంగా జంతువులు వాటికి దాహం అయినప్పుడు చెరువుల్లో, కాలువల్లో, లేదా ఏదైనా గుంటల్లో నీళ్లు తాగుతాయి. ఒకవేళ దగ్గర్లో ఎలాంటి నీటి సదుపాయం లేకపోతే మనిషులు ఎవరైనా నీరు అందించే వరకు అలానే దాహంతో ఉంటాయి. అయితే ఓ గేదె మాత్రం ఎవరి సహాయం లేకుండానే బోరింగ్ నీళ్లు తాగింది. రోజు అక్కడ నీళ్లు కొట్టుకుని వెళ్తున్న మనుషులను చూసి తెలుసుకుందో ఏమో గాని.. గేదె తన కొమ్ములతో బోరింగ్ హ్యాండిల్ కొట్టింది.
అనంతరం ఆ బోరింగ్ లో నుండి వచ్చిన నీటిని తాగింది. కాగా ఈ వింత ఘటనను ఎవరో వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనితో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్స్ గేదె తెలివికి ఫిదా అవుతున్నారు.
Advertisement
Next Story