- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్నీళ్లు తెప్పిస్తోన్న రియల్ స్టోరీ.. తన చర్మం ఒలిచి తల్లి కోసం ఏం చేశాడో తెలిస్తే షాక్!
దిశ, ఫీచర్స్: తల్లి గురించి ఎంత చెప్పిన తక్కువే. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడుకునేదే తల్లి. తన బిడ్డకు కష్టం వస్తే తన కష్టంలా భావిస్తుంది. సమాజంలో తన పిల్లలు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ప్రస్తుత రోజుల్లో తల్లిదండ్రులను వృద్దాశ్రమాల్లో వదిలిపెట్టి వస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఓ తల్లి కోసం ఓ కొడుకు చేసిన పనికి సోషల్ మీడియాలోని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఊరికే ఉచిత ఉపన్యాసాలు ఇవ్వకుండా.. ఊహించని విధంగా తన అమ్మకు బహుమతి ఇచ్చి.. కృతజ్ఞత చాటుకున్నాడు.
మరీ ఆ బహుమానం మాటల్లో చెప్పలేనిది. బంగారం కాదు, చీరలు కాదు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించలేదు.. మరీ ఏంటనీ అనుకుంటున్నారా? రౌనత్ అనే వ్యక్తి ఇంట్లోకి ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ కు వెళ్లి.. తన మనసులో మాట డాక్టర్ కు చెప్పాడు. ఈయన తీసుకున్న నిర్ణయం కఠినమైనదైన తన తల్లిపై ఉన్న ప్రేమ ఎంతో గొప్పదని తన శరీరం నుంచి కొంత చర్మాన్ని తీయించాడు. దాంతో తన అమ్మకు చెప్పులు తయారు చేపించాడు. ఆ చెప్పులు చూసిన తల్లి అతడ్ని అక్కున చేర్చుకుని కంట కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.