జీడీపీలో ఇవే టాప్-10!

by Harish |
జీడీపీలో ఇవే టాప్-10!
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ జీడీపీ 91.98 ట్రిలియన్ డాలర్లు. నామినల్ జీడీపీ ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తిని అంచనా వేస్తుంది. జీడీపీని సాధారణంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల ద్రవ్య విలువగా లెక్కిస్తారు. ప్రపంచంలో అత్యధిక జీడీపీ కలిగిన టాప్-10 దేశాల జాబితాను పరిశీలిస్తే..

10. కెనడా..జీడీపీ 1.71 ట్రిలియన్ డాలర్లు

9. బ్రెజిల్.. జీడీపీ 1.87 ట్రిలియన్ డాలర్లు

8. ఇటలీ..జీడీపీ 2.07 ట్రిలియన్ డాలర్లు

7. ఇండియా..జీడీపీ 2.72 ట్రిలియన్ డాలర్లు

6. ఫ్రాన్స్.. జీడీపీ 2.78 ట్రిలియన్ డాలర్లు

5. యూనైటేడ్ కింగ్‌డమ్..జీడీపీ 2.83 ట్రిలియన్ డాలర్లు

4. జర్మనీ..జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లు

3. జపాన్..జీడీపీ 4.97 ట్రిలియన్ డాలర్లు

2. చైనా..జీడీపీ 13.7 ట్రిలియన్ డాలర్లు

1. అమెరికా..జీడీపీ 20.49 ట్రిలియన్ డాలర్లు

Tags : world gdp, gdp, india, usa, china

Advertisement

Next Story

Most Viewed