- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఆదివారం బస్సులు బంద్
by srinivas |
X
ఏపీలో ఆదివారం ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రధాని మోదీ కరోనాపై పోరాటంలో భాగంగా ‘జనతా కర్ఫ్యూ’ పిలుపునకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దూర ప్రాంత సర్వీసులను శనివారం అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక, కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్లు, కన్వీనర్‌గా డీఎంహెచ్‌వోలను నియమించారు.
Tags: bus, ban, apsrtc, minister perni nani
Advertisement
Next Story