డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్

by Anukaran |   ( Updated:2021-01-03 07:43:35.0  )
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరోయిన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని మీరా రోడ్డులో గల ఓ హోటల్‌పై దాడులు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు టాలీవుడ్ హీరోయిన్‌‌తో పాటు డ్రగ్స్ విక్రేత చాంద్‌ మహ్మద్‌ను అరెస్ట్ చేశారు. రూ. 10లక్షల విలువైన 400 గ్రాముల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సయీద్ పరారీలో ఉండగా అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Next Story