- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సినీతారల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. అయితే, తాజాగా.. ముగ్గురు నుంచి సేకరించిన కీలక ఆధారాలతో 12 మంది నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ 12 మంది విచారణ పూర్తైన తర్వాత మరికొందరిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అంతేగాకుండా.. ఇప్పటివరకూ ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ నోటీసులు పంపే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 62 మందిని విచారించాలని ఈడీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని, ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భారీగా విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
Advertisement
Next Story