విషాదంలో తెలుగు సినీ ఇండస్ట్రీ..

by  |
విషాదంలో తెలుగు సినీ ఇండస్ట్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి అకాల మరణంపై తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం తమను ఎంతో బాధించిందని, తెలుగు పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని.. ప్రముఖ హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్, మహేశ్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సుధీర్ బాబు, వరుణ్ తేజ్, రామ్ , హీరోయిన్ జెనీలియా, డైరక్టర్లు మెహర్ రమేశ్, సత్యదేవ్, శ్రీనువైట్ల, అనిల్ రావిపూడి, తమన్, గోపిచంద్ మలినేని, నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించారు.


Next Story

Most Viewed