ఈ వార్త మీ కోసమే..

by Shyam |
ఈ వార్త మీ కోసమే..
X

దిశ, వెబ్ డెస్క్: వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నైరుతి రుతు పవనాలు కారణంగా వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ సమయంలో ఈదురు గాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.

Advertisement

Next Story