- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ఆ ఉద్యోగులు ఏపీకి వెళ్లనున్నారు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీస్ నీలం సాహ్ని.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు ఓ లేఖ రాశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తమ రాష్ట్రానికి వచ్చేందుకు మేం పంపనున్న ఏపీ బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరగా సోమేష్ కుమారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు నేడు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లనున్నారు. లక్డీకాపూల్, ఎల్బీనగర్, కేపీహెచ్ బీ, మియాపూర్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.
Advertisement
Next Story