నేడే రంజాన్ పండుగ

by Shamantha N |
నేడే రంజాన్ పండుగ
X

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర రంజాన్ 30 రోజుల ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగిశాయి. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ(ఈద్ -ఉల్- ఫితర్) ను నేడు జరుపుకోనున్నారు. అయితే ప్రతి ఏటా రంజాన్ పండుగ ప్రార్థనలు ఈద్గాల వద్ద జరుపుకుంటారు. కానీ, ప్రస్తుతం కరోనా కారణంగా ఇళ్లలోనే జరుపుకోవాలని మతపెద్దలు సూచించారు. ముస్లింలకు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఆదివారమే రంజాన్ పండుగను జరుపుకొన్న విషయం విధితమే.

Advertisement

Next Story