- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPl: ఇవాళ ముంబై vs ఢిల్లీ
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ఎట్టకేలకు లీగ్ దశ నుంచి క్వాలిఫైయర్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఇరు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన సన్ రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబై జట్టు తిరిగి కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.
Advertisement
Next Story