- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL : ఇవాళ్టి మ్యాచ్ SRH vs CSK
X
దిశ, వెబ్‌డెస్క్ :
ఇండియన్ ప్రీమియల్ లీగ్ (IpL)లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదివరకే ఇరు జట్లు ఓ సారి తలపడగా ఆ మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
కాగా, పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ టీం మూడు విజయాలతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, CSK జట్టు రెండు విజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది.
Advertisement
Next Story