జమ్మూలో భూకంపం

by Shamantha N |   ( Updated:2020-07-16 22:13:10.0  )
జమ్మూలో భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 4.55 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.9గా నమోదయ్యింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొన్నది. కత్రా పట్టణానికి 88 కిలీ మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. అయితే.. గత కొద్దిరోజుల నుంచి ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story