ఇప్పటివరకు దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..?

by Shamantha N |
ఇప్పటివరకు దేశంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. 380 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 5 లక్షల 48 వేల 318 కి చేరింది. ఇందులో 3 లక్షల 21,722 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 10,120 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 16,475 కి చేరింది.

Advertisement

Next Story