నేడు కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష

by Shyam |
నేడు కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష
X

సీఎం కేసీఆర్ నేడు ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అన్ని జిల్లాల్లో ప్రస్తుత తాజా పరిస్థితిపై ఆరా తీయనున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శనివారం 31 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 30 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కావడంతో అధికారుల్లో మళ్లీ కలవరం మొదలైంది.

Advertisement

Next Story