- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహనదారులకు ఎదురొచ్చిన పులి.. ఎక్కడంటే !
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కుమ్రం భీం జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది. సిర్పూర్ (టి) అటవీప్రాంతంలో వాహనదారులకు ఎదురొచ్చిన పులి… కొద్దిసేపు అలాగే నిల్చుంది. దాదాపు 10వాహనాల వరకు ఒకదాని వెంట ఒకటి ఆగిపోయిన తర్వాత అందరూ ఒకేసారి గట్టిన హారన్ కొట్టడంతో చీలపెల్లి అటవీప్రాంతంలోకి పులి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో పులులు అటవీప్రాంతాల నుంచి బయటకు వచ్చి జనసంచారంలో తిరుగుతుండటంతో ప్రజలు భయానికి గురవుతున్నారు.
Advertisement
Next Story