- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీబీఎల్ ఓపెన్ కాస్ట్ మైన్‌లో పెద్దపులి కలకలం
by Aamani |
దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం ఖైరిగూడా డీబీఎల్ ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విధులకు వెళ్తున్న ఓ జేసీబీ డ్రైవర్‌కు పెద్ద పులి కనిపించినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని కటేదాన్‌లోనూ చిరుత హల్‌చల్ సృష్టించిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story