అనుష్క శెట్టితో చైతు ఎంగేజ్‌మెంట్.. నాగ్ ఏమన్నాడంటే?

by Shyam |   ( Updated:2021-11-20 04:59:16.0  )
samantha-1
X

దిశ, సినిమా: సామ్ -చై విడాకుల తర్వాత సోషల్ మీడియా కాస్త సైలెంట్‌గా ఉన్నా.. చైతు ఎంగేజ్‌మెంట్‌పై కింగ్ నాగార్జున 2017లో స్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. సామ్‌తో రిలేషన్ గురించి చై రివీల్ చేయకముందు అనుష్క శెట్టితో నిశ్చితార్థం జరిగిందనే రూమర్స్ వినిపించాయి. ఆ టైమ్‌లో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాపిక్‌పై స్పందించిన నాగ్.. నవ్వేశాడు. ఈ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు చైతు స్విట్జర్లాండ్‌లో షూటింగ్‌లో ఉన్నాడని, రాత్రి ఎంగేజ్‌మెంట్ జరిగిందట కదా! చెప్పలేదేంటని అడిగితే తను కూడా నవ్వేశాడని చెప్పాడు. అనుష్కకు కూడా కాల్ చేస్తే కూల్‌గా రియాక్ట్ అయిందని తెలిపాడు. ఇక గతంలో అనుష్కతో నాగ్ రిలేషన్‌లో ఉన్నాడని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Samantha Shows off Her Muscular Build and Upper Body

చైతుకు సరైన జోడీ దొరికేసింది.. అభిమానులు ఫిదా

Advertisement

Next Story